¡Sorpréndeme!

Jubilee Hills case లో MIM leader son అరెస్ట్ | Hyderabad Pub Minor Assault | ABP Desam

2022-06-03 24 Dailymotion

Jubilee hills Pub Minor Assault Case లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఘటనలో నిందితులుగా ఉన్న ప్రజాప్రతినిధుల కుమారులును పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల ఆందోళనలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.